ఉప్పల్ – పోచారం కొత్త ఐటీ హబ్

November 30, 2013

0

జోన్ 3లో పరిసర ప్రాంతాల అభివృద్ధి – ఐటీఐఆర్‌తో అవకాశాలెన్నో.. – మాదాపూర్, గచ్చిబౌలిలకు ప్రత్యామ్నాయంగా ఐటీ కంపెనీలు ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో ప్రకటించిన 3వ జోన్ ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. పారిశ్రామికంగా ఇప్పటికే అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఈ జోన్ ఐటీ రాకతో ప్రపంచ స్థాయి అభివృద్ధికి చేరుకోనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మూడో జోన్ ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మాదాపూర్, గచ్చిబౌలిలకు ప్రత్యామ్నాయంగా ఐటీ కంపెనీలు ఉప్పల్ ప్రాంతాన్ని ఇప్పటికే […]

Posted in: HOME

ఢిల్లీ కప్పులో రాయల టీ కషాయం!

November 30, 2013

0

(నమస్తే తెలంగాణ) ఒప్పుకుంటే ఆంక్షల్లేని హైదరాబాద్.. ఉమ్మడి రాజధానిగా ‘రెవెన్యూ డివిజన్’.. భద్రాచలం మొత్తం తెలంగాణకే వెనుకబాటు ప్రాంతాలకు ప్యాకేజీలు.. దామోదరకు అధిష్ఠానం ప్రతిపాదన? సమస్యే లేదన్న డిప్యూటీ సీఎం.. పది జిల్లాల తెలంగాణే కావాలి.. ఆంక్షల్లేని హైదరాబాదే ఉండాలని స్పష్టీకరణ సోనియాను కలిసిన చిరంజీవి.. రాయల తెలంగాణకు అభ్యంతరం లేదని వ్యాఖ్య న్యూఢిల్లీ, హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడంతోపాటు.. రాజకీయ ప్రయోజనాలను కూడా ఆశిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. […]

Posted in: STATE

బలగాలు బయలెల్లె..

November 30, 2013

0

రాష్ట్రానికి 50 పారామిలిటరీ కంపెనీలు – సీమాంధ్రలో భారీ మోహరింపు – దశలవారీగా కీలక జిల్లాలు, నగరాలకు – అంతిమ దశకు చేరుకున్న తెలంగాణ ప్రక్రియ – అల్లర్లు జరిగే ఆస్కారముందన్న నిఘా వర్గాలు – ఊతమిస్తున్న అశోక్‌బాబు తదితరుల బెదిరింపులు హైదరాబాద్, నవంబర్ 30 :సీమాంధ్రలోని పలు ముఖ్య నగరాలు, పట్టణాలకు భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు చేరుకోనున్నాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకుని డిసెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల […]

Posted in: NEWS

రాయల తెలంగాణకు సోనియా అంగీకారం! కర్నూలు, అనంతపురం ఇక తెలంగాణలో, భద్రాచలంతో పాటు ముంపు ప్రాంతాలూ తెలంగాణలోనే

November 30, 2013

0

న్యూఢిల్లీ, నవంబర్ 30 : రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణపై అధిష్టానం మొగ్గుచూపి, కోర్ కమిటీ సమావేశంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలుపుతూ “రాయల తెలంగాణ”కు నిర్ణయం జరిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. దీనిపై కాంగ్రెస్ అధినే త్రి సోనియా సైతం అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం ముందడగు వేస్తోంది.

Posted in: HOME

జీవోఎం నివేదిక ఫైసలా.. రాయల ముద్ర!

November 30, 2013

0

-కేబినెట్ భేటీకి 3న ముహూర్తం -జీహెచ్‌ఎంసీ పాలన గవర్నర్ చేతికి? -కోర్ కమిటీకి అందజేసిన నివేదికలో తిరకాసు -రాయల చర్చను ధ్రువీకరించిన డిప్యూటీ -తెలంగాణను నిస్సారంగా మార్చవద్దు -దిగ్విజయ్‌ని వారించిన దామోదర న్యూఢిల్లీ, నవంబర్ 29 :రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తన నివేదికలో రాయల తెలంగాణ ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జీవోఎం ఈ మేరకు తాను రూపొందించిన నివేదికను శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి అందజేసింది. […]

Posted in: HOME

ఆ భూమి తెలంగాణదే..

November 30, 2013

0

(నమస్తేతెలంగాణ)-హస్తినలో రూ.18వేలకోట్ల విలువ చేసే 22 ఎకరాల స్థలం -హైదరాబాద్‌భవన్‌కు బదులుగా కేంద్రం ఇచ్చింది హైదరాబాద్, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులు చర్చనీయాంశమవుతున్నాయి. ఢిల్లీలోని ఆంధ్రవూపదేశ్‌భవన్‌తోపాటు దానికి సమీపంలో ఉన్న 22 ఎకరాల భూమి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్‌భవన్‌లో ఉన్న బ్లాకులు రాష్ట్రం నుంచి వెళ్లే వారికి వసతి కల్పిస్తున్నాయి. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, […]

Posted in: HOME

సిఎం కిరణ్ కు ఉద్వాసన తప్పదా ?

November 16, 2013

0

హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టి ఆధిష్టానానికి కొరకరాని కొయ్యగా తయారైన కిరణ్ ను ఏం చేయాలనే విషయంపై సీనియర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. సిఎం ను మారిస్తే ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమించాలనే విషయంపై ఆరా తీస్తున్నాట్లు సమనాచారం. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించకుంటే ఉద్వాసన పలకాలని డిల్లీ పెద్దలు నిర్ణయించారని తెల్సింది. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా […]

Posted in: HOME

హెచ్‌ఎండీఏ పరిధి.. హంబక్కే!

November 16, 2013

0

-మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉమ్మడి రాజధాని -అడ్మినిస్ట్రేటర్‌గా సీఎస్ హోదాలో ఐఏఎస్ -ప్రత్యేకంగా మున్సిపల్, పోలీస్ కమిషనర్లు -జీవోఎంకు ప్రతిపాదించిన టాస్క్‌ఫోర్స్ -సానుకూలంగా పరిశీలిస్తున్న కేంద్రం -ఇంకా తేలని లా అండ్ ఆర్డర్ -తెలంగాణ రాష్ట్రానికే అప్పగించే యోచన! హైదరాబాద్, నవంబర్ 15 :రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండీఏ పరిధి, లేదా జీహెచ్‌ఎంసీ పరిధిని పరిశీలిస్తున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. అదంతా సీమాంధ్ర నేతలు, వారి కనుసన్నల్లో మెలిగే మీడియా సృష్టిస్తున్న […]

Posted in: HOME