About

ఇందులో కనిపించే వార్తలు, కథనాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతి రూపాలు.ప్రత్యేక రాష్ర్ట ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు దశాబ్జాలుగా అవిశ్రాంతంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంపూర్ణ ప్రజా స్వామిక ఉద్యమం ఇది.మేధావులు,కవులు, కళాకారులు, కర్షకులు ఒకే గొంతుకై తెలంగాణ కోసం నినదిస్తున్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల మంటూ ఉద్యమంలో పీడిత ప్రజల పక్షాన నిలిచిన జర్నలిస్టులు యాజమాన్యాల ఫక్తు వ్యాపార ధోరణులకు ఎదురు నిలిచి సేకరించిన వార్తలు, కథనాలు ఒకే జాల గూడులో ఉండేందుకు చేసిన ప్రయత్నం ఇది. వార్తా పత్రికలు, జర్నల్స్, ఎలక్ర్టానిక్ మీడియా, ఆన్ లైన్ మీడియా, నూస్ పోర్టల్స్, సోషల్ నెట్ వర్క్స్ లో వచ్చిన తెలంగాణ వార్తలు ఇందులో చోటుచేసుకున్నాయి. సమయ సందర్భాలను బట్టి జర్నలిస్టుల వార్తలు వ్యాఖ్యానాలు వారి పేర్లతో ప్రచురించడం జరుగుతుంది.

రచనలు పంపే వారు ఈ కింది అడ్రస్ కు మెయిల్ చేయండి. మాపక్షాన నిలిచే వారి రచనలు పరిశీలనాంతరం మాత్రమే బ్లాగులో ప్రచురించడం జరుగుతుంది.

modatipeji@gmail.com

Be the first to start a conversation

Leave a comment